భారత్‌కు ఫోన్ చేసిన కువైట్ రాజు షేక్ శబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్
- July 26, 2017
గల్ఫ్ దేశాలకు, భారత్‌కు మధ్య సత్సంబంధాలు ఇటీవల రానురానూ పెరుగుతున్నాయి. పలు సందర్భాల్లో ఓ దేశం నుంచి మరో దేశానికి శుభాకాంక్షలు వెళ్తూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కువైట్ నుంచి భారత్‌కు ఓ ఫోన్ వచ్చింది. కువైట్ రాజు షేక్ శబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్.. నూతనంగా భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్‌కు 14వ రాష్ట్రపతిగా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. కువైట్ రాజుతోపాటు.. యువరాజు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ శబాహ్, ప్రధానమంత్రి షేక్ జబేర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ శబాహ్, కువైట్ పార్లమెంట్ స్పీకర్ మార్జూక్ అల్ ఘనీమ్ కూడా రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







