చిరు నటించిన 'మహానగరంలో మాయగాడు' మళ్లీ వస్తున్నాడు
- July 27, 2017
తన స్టైలు, స్టెప్పులు అన్నీ మామయ్యనుంచి పుణికి పుచ్చుకున్నట్లుగా ఉంటాయి సాయి ధరమ్ తేజ్ సినిమాలు. ఇప్పటికే చిరంజీవి రీమిక్స్ పాటల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు కూడా. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమా టైటిల్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి మారుతి దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీవీఎస్ రవి దర్శకత్వంలో వస్తున్న 'జవాన్', ఆ తరువాత వినాయక్, కరుణాకరన్‌లతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ పూర్తయినతరువాత 'మహానగరంలో మాయగాడు' టైటిల్‌తో మరోసారి మాస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రడీ అవుతున్నాడు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







