రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన కేసీఆర్

- July 27, 2017 , by Maagulf
రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన కేసీఆర్

ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిశారు. పార్టీ ఎంపీలతో కలసి కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు కేసీఆర్ అభినందనలు తెలిపితే.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు కోవింద్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి వివరించినట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com