మరో రీమేక్ లో అల్లరి నరేష్
- July 27, 2017
మినిమమ్ గ్యారెంటీ హీరో అల్లరి నరేష్. అయితే ఇప్పుడు మునుపటి జోష్ లేదు. ఆయనకి వరసగా పరాజయాలు చుట్టుముట్టాయి. నరేష్ కు చానళ్ళు గా హిట్ పడలేదు. కామెడి సరిగ్గా పండటం లేదు. ఇప్పుడు ఒక రీమేక్ సినిమా చేస్తున్నాడు నరేష్. మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్ సెల్ఫీ' . ఈ సినిమాకి రిమేక్ గా 'మేడ మీద అబ్బాయి' రెడీ అవుతుంది. 'ఓరు వడక్కన్ సెల్ఫీ' మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి. ప్రజీత్ ఈ రీమేక్‌కి దర్శకత్వం.
ఈ లోగ మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నరేష్. తాంజలి, శంకరాభరణం లాంటి సినిమాలు అందించిన ఎమ్ వివి బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారు. మరి నరేష్ కి ఈ రీమేక్ లతోనైనా సుడి తిరుగుతుందేమో చూడాలి .
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







