విదేశీ విద్యకు ప్రభుత్వ సాయం:కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ
- July 27, 2017
నిత్యం కాపులకు అండగా ఉంటున్న సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెప్పాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసే స్థోమత లేని విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని వివరించారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికోసం రూ.51.83 కోట్లు కేటాయించామని చెప్పారు. 2017-18కి గాను గురువారం 90మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!







