ఖ్ఆతిఫ్ లో అల్లర్లకు కారకుడైన సౌదీ వ్యక్తికి10 సంవత్సరాల జైలుశిక్ష
- July 27, 2017
భద్రతను అస్థిరపరిచేందుకు ఖ్ఆతిఫ్ లో అల్లర్లతో పాటు అనేక అల్లర్లకు కారకుడైన సౌదీ ప్రతివాదిని దోషిగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల జైలుశిక్షను రియాద్ లో ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ ఒక ప్రాథమిక తీర్పు జారీ చేసింది. ప్రతివాది సోషల్ మీడియా ద్వారా ఈ అల్లర్లను ప్రేరేపించడం పలువురు పాల్గొనదానికి దోహదం చేసినందుకు ఈ శిక్ష విధించబడింది, అంతేకాక ప్రతివాది ఇంటర్నెట్లో అల్లర్ల యొక్క ఫోటోలను పోస్ట్ చేయడం. ఒక తీవ్రవాద ఉద్యమం మరియు పలువురు కావాల్సిన నేరస్తులతో సంబంధాలను కల్గిఉన్నందుకు ఆ శిక్ష విధించబడింది. ఒక పార్క్ నుంచి పేలుడు పదార్ధాలతో నిండిన ఒక వైర్లెస్ ద్రోన్ (చిన్ని హెలికాఫ్టర్) ఉపయోగించి లక్ష్యంగా చేసుకునేందుకు రెండు ప్రభుత్వ భవనాల మధ్య, అధిక సంఖ్యలో భద్రతా సిబ్బందిని చంపే లక్ష్యంతో ఒక తీవ్రవాద దళం ప్రారంభించడం కోసం శిక్ష విధించబడింది. ప్రజా రహదారులపై ట్రాఫిక్ ను నిరోధించడంలో ఇతరులతో కల్సి పాల్గొనేందుకు కూడా ఆ సౌదీ వ్యక్తికి శిక్ష విధించబడింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







