బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ హఠాత్మరణం
- July 28, 2017
బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ ఆకస్మికంగా కన్నుమూశారు. ముంబైలో నివాసంలో ఈ రోజు తెల్లవారు జామున 2గం.లకు గుండె పోటుతో అతడికి గుండెపోటు వచ్చింది.. హాస్పటల్ కి తరలించే లోపే కన్నుమూశాడు. అతడి వయస్పు 45 సంవత్సరాలు. సల్మాన్ ఖాన్ వాంటెడ్ చిత్రంతో బాగా ఫేమస్ అయిన ఇందర్ కుమార్ ఆ తర్వాత దాదాపు 20 చిత్రాలకి పైగా చేశాడు. భాఘీ, హథ్యార్, మా తుజే సలామ్, అగ్నిపథ్, తుమ్ కో నా భూల్ పాయేంగే వంటి చిత్రాలలో నటించి మెప్పించాడు. తాజాగా పటి పెయిడ్ హై యార్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. .ఆయన మృతికి బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







