కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- January 21, 2026
కువైట్: ఫార్మసీ చట్టాలను ఉల్లంఘించిన నాలుగు ప్రైవేట్ రంగ ఫార్మసీల లైసెన్స్‌లను రద్దు చేయాలని కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు వృత్తిపరమైన క్రమశిక్షణను బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. పౌరులకు అందించే మెడిసిన్స్ నాణ్యతను కాపాడుకోవడం మరియు ఆరోగ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







