సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- January 21, 2026
రియాద్: సౌదీ అరేబియా రియల్ ఎస్టేట్ ధరల సూచీ 2025 నాల్గవ త్రైమాసికంలో 0.7 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన రియల్ ఎస్టేట్ ధరల సూచీ (REPI) నివేదిక తెలిపింది.
ముఖ్యంగా నివాస రంగ ధరలలో 2.2 శాతం తగ్గుదల నమోదు కాగా, నివాస భూముల ధరలలో 2.4 శాతం, అపార్ట్మెంట్ ధరలలో 2.5 శాతం, విల్లాల ధరలలో 1.3 శాతం మరియు నివాస అంతస్తుల ధరలలో 0.2 శాతం తగ్గుదల నమోదైనట్లు నివేదిక తెలిపింది.
రియల్ ఎస్టేట్ ధరల సూచీ 2025 మూడవ త్రైమాసికం నుండి 0.4 శాతం తగ్గింది. నివాస మరియు వాణిజ్య రంగాలు రెండింటిలోనూ 0.4 శాతం తగ్గుదల దీనికి కారణం కాగా, వ్యవసాయ ధరలు 0.7 శాతం తగ్గాయని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







