బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- January 21, 2026
మనామా: జస్రాలో ఉన్న బహ్రెయిన్ జాతీయ గ్రిడ్ అభివృద్ధి చరిత్రలోనే అతిపెద్ద విద్యుత్ ట్రాన్స్ ఫర్ స్టేషన్‌ను ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ప్రారంభించారు. కొత్త స్టేషన్ బహ్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఇది బహ్రెయిన్ అంతటా విద్యుత్ ప్రసారాన్ని మెరుగుపరుస్తుందని, స్థిరమైన అభివృద్ధికి మద్దతు ఇస్తుందని, నివాసితులు మరియు వ్యాపారాల పెరుగుతున్న ఇంధన అవసరాలను తీరుస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







