ఈతకొలనులో మునిగిపోయిన నాలుగేళ్ళ చిన్నారి
- July 28, 2017
నాలుగేళ్ళ చిన్నారి ఈతకొలనులో మునిగిపోయిన ఘటన నార్తరన్ గవర్నరేట్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. మలిక్యా విలేజ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







