ఈతకొలనులో మునిగిపోయిన నాలుగేళ్ళ చిన్నారి

- July 28, 2017 , by Maagulf
ఈతకొలనులో మునిగిపోయిన నాలుగేళ్ళ చిన్నారి

నాలుగేళ్ళ చిన్నారి ఈతకొలనులో మునిగిపోయిన ఘటన నార్తరన్‌ గవర్నరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. మలిక్యా విలేజ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com