ఇవాళ విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన

- July 29, 2017 , by Maagulf
ఇవాళ విశాఖలో జనసేన అధినేత  పవన్‌కల్యాణ్‌ పర్యటన

జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్ ఆదివారం విశాఖలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం గ్రామంలోగల కిడ్నీ బాధితులపై హార్వర్డ్ యూనివర్సిటీ బృందం జరిపిన సర్వే అంశాలను వారు పవన్‌కల్యాణ్‌కు వివరించనున్నారు. అలాగే... ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై విశాఖ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగే సదస్సుకు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com