అభ్యంతరకర వస్త్రాల దిగుమతిపై ఒమాన్ లో నిషేధం
- October 20, 2015
అనైతికమైన చిత్రాలు, లోగోలు, వాక్యాలు, మత నియమాలకు వ్యతిరేకమైన లేదా తీవ్రవాద సంస్థలకు సంబంధించిన అసభ్య పదజాలం లేదా ప్రకటనలు కలిగి ఉన్న వస్త్రాలు, బట్టలు, పాదరక్షలు లేదా ఏవైనా వస్తువుల దిగుమతి ఒమాన్ లో నిషేధిస్తూ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖామంత్రి డా. అలీ బిన్ మస్సౌద్ బిన్ అలీ అల్ సునైదీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వు, ఆ విధమైన వస్తువుల ప్రమోషన్ ను, ఒమానీ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఒమానీ దుస్తులను లేదా మిలిటరీ దుస్తుల వంటి వాటిని సవరించబడిన వస్తువుల దిగుమతి కూడా నిషేధిస్తోంది. నిషేధాన్ని అతిక్రమించినవారిపై మొదటి సారి 500 ఒమానీ రియాల్ ల జరిమానా, మరల రెండవసారి అతిక్రమించినట్తలైతే ట్లై, 1000 ఒమానీ రియాల్ జరిమానా మరియు మూడు నెలల నిలిపివేత, మూడవసారి కూడా పునరావృతమైతే, 3000 ఒమానీ రియాల్ జరిమానాతో పాటు కమర్షియల్ రిజిస్టెర్ నుండి లైసెన్స్ తొలగింపు శిక్షగా విధించబడుతుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









