బాలీవుడ్ సీనియర్ నటుడు హీరో దిలీప్ కుమార్ కు మళ్ళీ అస్వస్థత
- August 03, 2017
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ (94) మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయన ప్రసుతం కోలుకొంటున్నారు.. డీ హైడ్రేషన్ కారణంతోనే ఆయనకు అస్వస్థత కలిగిందని.. ప్రస్తుతం ఆయన పరిస్తితి నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దిలీప్ కుమార్ భార్య అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా భాను.. కాగా దిలీప్ కుమార్ 1998 లో 'ఖిలా' సినిమాలో చివరిగా నటించారు.. బాలీవుడ్ దేవదాస్ గా పేరు తెచ్చుకొన్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







