'దర్శకుడు' సినిమా ప్రొమోషన్ కోసం బిగ్‌షాట్స్
- August 03, 2017
దర్శకుడు...నిర్మాతగా సుకుమార్ ఇది రెండో సినిమా. సుకుమార్ అన్న కొడుకు అశోక్ ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక హీరోయిన్ గా ఈషా నటించింది. జక్కా హరిప్రసాద్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఓ యంగ్ డైరెక్టర్ చుట్టూ అల్లుకున్న కథే ఈ దర్శకుడు సినిమా. ఆల్ రెడీ రిలీజైన టీజర్, ధియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి.
దర్శకుడు సినిమాకి సుకుమార్ ప్రమోషన్ చాలా బాగా చేశాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు చిరంజీవిని కూడా ఈ సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగించుకున్నాడు సుకుమార్. దర్శకుడుగా మంచి ఇమేజ్ ఉన్న సుకుమార్, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు రేపు విడుదలవుతున్న దర్శకుడు మూవీతో ప్రొడ్యూసర్ గా మరో హిట్ ఇస్తాడనే నమ్మకం చిత్ర యూనిట్ లో కనిపిస్తోంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







