ఆస్ట్రియాలో పర్వతంపై కూలిన హెలికాప్టర్‌

- August 04, 2017 , by Maagulf
ఆస్ట్రియాలో పర్వతంపై కూలిన హెలికాప్టర్‌

ఆస్ట్రియాలో ఓ పర్వతంపై చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడడానికి వెళ్లిన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురయ్యింది. గ్రాస్‌గ్లోక్నర్‌ పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లిన వారిలో ఓ వ్యక్తి గుండె సమస్యతో బాధపడ్డాడు. అతన్ని కాపడడానికి రెస్క్యూటీమ్ హెలికాప్టర్‌లో వెళ్లింది. సురక్షితంగా ఆయన్ను హెలికాప్టర్‌లోకి ఎక్కించిన తర్వాత.. ఒక్కసారిగా గాలులు వేగంగా వీశాయి. దీంతో.. హెలికాప్టర్ అదుపు తప్పి క్రాష్ అయ్యింది. అయితే.. ఈ ప్రమాదం నుంచి.. పైలెట్‌, పారామెడికో పర్సన్‌, రోగి చిన్న పాటి గాయాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ గనక కొద్దిగా పక్కన కూలి ఉంటే పెద్ద లోయలో పడిపోయేదే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com