రష్యా అల్రోసా వజ్రాల గనిలో ప్రమాదం
- August 04, 2017రష్యాలోని అల్రోసా వజ్రాల గనిలో ప్రమాదం చోటు చేసు కున్నది. పంపింగ్ కేంద్రం లోకి నీరు వచ్చి చేర డంతో16 మంది కార్మి కులు గల్లంతయ్యారు. దీంతో, అప్రమత్తమైన యాజమాన్యం 130 మంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించింది. గల్లంతైన వారికోసం సహా యక బృందాలు గాలిస్తున్నాయని గని నిర్వాహకులు సెర్గే ఐవానోవ్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?