ముకాబా సీవేజ్ వర్క్స్ 65 శాతం పూర్తి
- August 05, 2017
ముకాబా సీవేజ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ బ్లాక్ 517 పనులు 65 శాతం పూర్తయినట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ - శానిటరీ ఇంజనీరింగ్ మరియు ప్రాజెక్ట్స్ డైరెక్టర్ నహ్జా అబు హింది వెల్లడించారు. ఈ ప్రాజెక్టు 65 ఇళ్ళు మరియు రియల్ ఎస్టేట్స్‌ని నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేస్తుంది. 670 మీటర్ల పొడవైన మెయిన్ కనెక్షన్స్, 860 మీటర్ల పొడవైన లాంగ్ సబ్ కనెక్షన్స్, 106 ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్ట్ మొత్తం పూర్తవుతుంది. 184,909 బహ్రెయినీ దినార్స్ వ్యయంతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. వెస్ట్ బుడైయా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఫేజ్-2 సీవేజ్ వర్క్స్, సదాద్ సీవేజ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ఫేజ్-2లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









