మూడు గల్ఫ్ దేశాలపై ఖతార్ ఫిర్యాదు: డబ్ల్యుటిఓ
- August 05, 2017
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటిఓ) వెల్లడించిన వివరాల ప్రకారం ఖతార్, మూడు గల్ఫ్ దేశాలపై ఫిర్యాదు చేసినట్లు అర్థమవుతోంది. ఆ మూడు గల్ఫ్ దేశాలు ఎకనమిక్ బాయ్‌కాట్ చేయడం పట్ల ఖతార్ తన అభ్యంతరాన్ని డబ్ల్యుటిఓకి తెలిపింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ - ఖతార్‌ని వెలివేసినట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఖతార్ డబ్ల్యుటిఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని డబ్ల్యుటిఓ తమ వెబ్సైట్లో ఉంచిన ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. తమ ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేలా ఆయా దేశాలు వ్యవహరిస్తున్నాయన్నది ఖతార్ ఆరోపణ. డబ్ల్యుటిఓ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ వింగ్‌కి ఈ ఫిర్యాదు అందింది. తక్షణం సమస్యపై స్పందించాలని ఫిర్యాదులో ఖతార్
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







