విజయవాడలో చైనా వస్తువులను బహిష్కరించాలని భారీ ర్యాలీ
- August 07, 2017చైనా వస్తువులను బహిష్కరించాలని కోరుతూ విజయవాడ కృష్ణలంక రాణిగారితోటలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులు స్వదేశీయువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మన దేశంలో వ్యాపారాలు చేసుకుంటూ మన మీదికే యుద్ధానికి కాలు దువ్వుతోందని చైనాపై నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







