డెట్రాయిట్లో తెలుగు అసోసియేషన్ 40 ఏళ్ల సంబరాలు
- August 07, 2017
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ 40 యేళ్లైన సందర్భంగా.. సంస్థ సభ్యులు సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా చిన్నారులకు, పెద్దలకు వివిధ రంగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కల్చరల్ కమిటీ సభ్యులు డెట్రాయిట్ లో లలిత సంగీతం, క్లాసికల్ డ్యాన్స్, కవిత్వం, చిత్రలేఖన పోటీలను ఝుమ్మంది నాదం సై అంది పాదం' పేరిట నెలరోజులుగా వివిధ నగరాల్లో కాంఫిటీషన్స్ నిర్వహించింది. ఇందులో గెలుపొందిన వారికి ఫార్మింగ్టన్ హిల్స్ లో సెమీఫైనల్ పోటీలను చేట్టింది. ఈ పోటీల్లో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చిత్రలేఖన పోటీలకు రామ్ దేవులపల్లి, రేష్మాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







