ఖతార్‌ 'కార్గో' సరికొత్త రికార్డ్‌

- August 08, 2017 , by Maagulf
ఖతార్‌ 'కార్గో' సరికొత్త రికార్డ్‌

ఖతార్‌ పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఎమ్వాని ఖతార్‌), జూన్‌తో పోల్చి చూస్తే జులైలో కార్గో గ్రోత్‌ 158 శాతం ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. ఎమ్వానీ ఖతార్‌ సోషల్‌ మీడియాలో ఈ మేరకు ఇన్ఫోగ్రాఫిక్‌ని విడుదల చేసింది. జులైలో సాధించిన కార్గో వృద్ధి పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com