ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సెక్టార్ ఉద్యోగులకు శుభవార్త
- August 09, 2017
ఏపీ ప్రభుత్వ సెక్టార్ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. షెడ్యూల్ 9, 10 సంస్థల ఉద్యోగులకు 60 ఏళ్లకు పదవీ విరమణ అవకాశం కల్పిస్తూ సుప్రీం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలో 60 ఏళ్ల వయస్సు నిండి రిటైరైన ఉద్యోగులకు సర్వీసు ప్రయోజనాలను కల్పించాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. 58 ఏళ్లకే రిటైరై 60ఏళ్లు నిండని ఉద్యోగులను సర్వీసులోకి తీసుకోవాలని, సర్వీసులో ఉన్నవారిని 60 ఏళ్ల వరకు కొనసాగించాలని సుప్రీం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో 150 సంస్థల ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. తీర్పుపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







