పాక్లో బాంబు పేలుడు, 17 మంది మృతి
- August 12, 2017
పాకిస్థాన్లోని క్వెట్టా నగరంలో శనివారం జరిగిన శక్తిమంతమైన బాంబు పేలుడులో 17 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అత్యంత భద్రత గల పిషిన్ బస్టాప్ పార్కింగ్ స్థలం వద్ద బాంబు పేలుడు జరిగింది. ఈ పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనంలో అమర్చిన బాంబును పేల్చేశారని బలూచిస్థాన్ రాష్ట్ర హోంమంత్రి మిర్ సర్ఫరాజ్ బగ్టీ చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







