తెలంగాణ: స్వాతంత్రదినోత్సవ పురస్కారాల ప్రకటన

- August 14, 2017 , by Maagulf
తెలంగాణ: స్వాతంత్రదినోత్సవ పురస్కారాల ప్రకటన

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలను అందించిన వారికి పురస్కారాలను ప్రకటించింది. ఇక సాహితీరంగం విషయానికొస్తే.. విశిష్ట పేరుతో పురస్కారలను సుద్దాల అశోక్‌తేజ (తెలుగు గేయ రచయిత), జయరాజ్ (తెలుగు గేయ రచయిత), విజయసారథి (తెలుగు-సంస్కృత మేధావి)లు ఎంపికయ్యారు.  వీటిని ఈనెల 15న గోల్కొండలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా అందజేస్తారు. మితగా అవార్డుల విషయంలో పోలీసు అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, హరితహారానికి కృషి చేసినవారు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com