నేపాల్ వరదలు :115కు పెరిగిన మృతుల సంఖ్య
- August 15, 2017
నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు మరణించిన వారి సంఖ్య 115కు చేరిందని అధికారులు తెలిపారు. ఇప్పటికీ మరొక 40 మంది ఆచూకీ తెలియడం లేదని వారన్నారు. సుమారు ఆరు లక్షలమంది నిరాశ్రయుల య్యారని వారు చెప్పారు. నిరాశ్రయులైన వారి కోసం తాత్కాలిక ఆశ్రయాలు ఏర్పా టు చేసి సహాయక చర్యలు చేపట్టినట్టు వారు తెలిపారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









