బ్లడ్ శాంపిల్ మ్యానిప్యులేషన్: భారత జాతీయుడికి బెయిల్
- August 21, 2017
కువైట్: కువైట్ కోర్టు, ఓ భారత జాతీయుడికి బెయిల్ మంజూరు చేసింది. మెడికల్ టెస్ట్ సందర్భంగా బ్లడ్ శాంపుల్ మ్యానిప్యులేషన్పై నిందితుడిపై ఆరోపణలు వచ్చాయి. ఫహీల్ క్లినిక్‌లో స్టాఫ్ నర్స్‌గా అబిన్ థామస్ పనిచేస్తున్నారు. మెడికల్ టెస్ట్‌లో ఫెయిలయినవారి నుంచి డబ్బులు తీసుకుని, బ్లడ్ శాంపిల్స్ మానిప్యులేషన్‌కి పాల్పడుతున్నట్లు నిందితుడిపై ఆరోపణలు రావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే అబిన్ థామస్ తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నాడు. న్యాయస్థానం తుది తీర్పుని అక్టోబర్ 1న విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







