షార్జా బుక్ ఫెస్టివల్ ఎప్పుడంటే
- August 22, 2017
షార్జాలో బుక్ ఫెస్టివల్ కోసం పుస్తక ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ఈ సీజన్లో బుక్ ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురుచూసినవారికి శుభవార్త. నవంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు షార్జాలోని ఎక్స్పో సెంటర్లో బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆధర్స్, పబ్లిషర్స్ ఈ బుక్ ఫెస్టివల్లో సందడి చేయనున్నారు. వేలాది, లక్షలాది పుస్తకాలు ప్రదర్శన, మరియు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మూడున్నర దశాబ్దాల నుంచి ఈ బుక్ ఫెయిర్‌ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని షార్జా బుక్ అథారిటీ ఛైర్మన్ అహ్మద్ అల్ అమెరి చెప్పారు. బుక్‌ఫెయిర్ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







