సౌదీ రాజును గద్దె దించేందుకు రంగం సిద్ధమైంది
- October 25, 2015
సౌదీ అరేబియా రాజు ప్రిన్స్ సాల్మన్(79)ను గద్దె దించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన సోదరుడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్(73)ను గద్దెనెక్కించేందుకు రాజకుటుంబంలోని మెజారిటీ సభ్యులు అంగీకరించినట్లు తెలిసింది. సౌదీ రాజరిక వ్యవస్థాపకుడు ఐబిన్ సౌద్ కుమారుల్లో ప్రస్తుతం12 మంది జీవించి ఉన్నారు. సల్మాన్‌ను తప్పించి అహ్మద్‌ను రాజుగా చేసేందుకు వారిలో 8 మంది అంగీకరించారు. వ్యవస్థాపక రాజు సౌద్ కుమారుల్లో అహ్మద్ చిన్నవాడు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







