యెమెన్ ఉత్తర ప్రాంతంలో వైమానిక దాడి.. 30 మంది మృతి
- August 23, 2017
యెమెన్లో రెబల్స్ ఆధీనంలో ఉన్న రాజధాని సానాపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది మృతిచెందినట్లు తెలుస్తున్నది. సానాలోని ఉత్తర శివారు ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తొలిగించేందుకు రెడ్ క్రాస్ ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతి రెబల్స్ ప్రస్తుతం సానాలో తిష్టవేశారు. వైమానిక దాడుల్లో మరో 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పటళ్లో చేర్పించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







