యెమెన్‌లో సౌదీ సంకీర్ణ సేనల దాడులో 60 మంది మృతి, హోటల్ ధ్వంసం
- August 23, 2017
-60 మంది మృతి, హోటల్ ధ్వంసం
సౌదీ అరేబియా సారథ్యంలోని సంకీర్ణ సేనలు యెమెన్‌లోని షియా హుథీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని బుధవారం ఉదయం జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 60 మంది మృతి చెందారు. అర్హాబ్ పట్టణంపై జరిగిన ఈ దాడుల్లో హుథీ తిరుగుబాటుదారులతోపాటు పౌరులు కూడా మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో ఖ్వా అల్ ఖ్వైదీలోని రెండంతస్తుల హోటల్ భవనం కూడా కూలిపోయింది. ఆ సమయంలో హోటల్లో ఉన్నవారు మృత్యువాత పడ్డారని, మృతదేహాలు శిథిలాల కిందే చిక్కుకున్నాయంటున్నారు. ఈ హోటల్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో హుథీలు నిర్వహిస్తున్న చెక్పోస్ట్పైనా వైమానిక దాడులు జరిగాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







