'మేడ మీద అబ్బాయి' టీజర్, పంచ్‌లే పంచులు

- August 26, 2017 , by Maagulf
'మేడ మీద అబ్బాయి' టీజర్, పంచ్‌లే పంచులు

అల్లరినరేష్ లేటెస్ట్ ఫిల్మ్ 'మేడ మీద అబ్బాయి'. చిత్రీకరణ దాదాపు పూర్తికావడంతో దీనికి సంబంధించి ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. లవ్, ఎమోషన్, కామెడీకి సంబంధించిన సీన్స్‌ని కవర్ చేశాడు డైరెక్టర్. ఇక నటీనటుల మధ్య పంచులకు కొదవలేదు. దీనిద్వారా నిఖిలా విమల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. రెండేళ్ల కిందట మలయాళంలో వచ్చిన 'ఒరు వడక్కన్ సెల్ఫీ'కి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రజీత్, తెలుగులోనూ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేద్దాం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com