ఈ నెల 30న శంకరాభరణం ఆడియో విడుదల
- October 26, 2015
నిఖిల్, నందిత, అంజలి ప్రధాన పాత్రల్లో ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం 'శంకరాభరణం'. ఈ చిత్రం గీతాలను ఈనెల 30న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం నేడు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆడియో విడుదల తేదీతో ఓ ప్రత్యేక పోస్టర్‌ను నటుడు నిఖిల్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







