రాజధానికి వెళ్తున్న సీఎం కేసీఆర్
- October 25, 2015
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆరునెలల తర్వాత దేశ రాజధానికి వెళ్తున్న సీఎం రెండురోజులపాటు అక్కడ ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ర్టాల్లో అమలుచేసే పథకాలపై సబ్‌గ్రూపు రూపొందించే తుది నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి సీఎం అందజేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ర్టానికి నిధుల పెంపు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చర్చించే అవకాశముంది. ఢిల్లీ పర్యటనకు నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కేసీఆర్ సమావేశమై గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీని కూడా కలిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







