హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- August 26, 2017
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో కిలోపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి దుబాయ్ నుంచిపార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్‌ను తనిఖీ చేయగా 1.233 కేజీల బంగారానికి రాగి పూత పూసి కార్టూన్ బాక్స్‌లో ప్యాకింగ్ చేసినట్లు అధికారులు కనుగొన్నరు. కస్టమ్స్ అధికారులు బంగారాన్నిస్వాధీనం చేసుకుని అదనపు సమచారం కోసం విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







