హైదరాబాద్‌లో వాటర్ ఏటీఎంలు ప్రారంభించిన హైదరాబాద్ మేయర్
- August 26, 2017
హైదరాబాద్‌లో శుక్రవారం నాలుగు చోట్ల 24 గంటల పాటు మంచినీటిని ఒక రూపాయి, 2 రూపాయలతో తీసుకొనే వాటర్ ఏటీఎంలు ప్రారంభమయ్యాయి. జోసబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నేచర్స్ స్ర్పింగ్ ఎకో ట్యాప్‌ల సంయుక్త ఆధ్వర్యంలో స్వీడన్ టెక్నాలజీ ద్వారా జీహెచ్ఎంసీ, జలమండలిల సహకారంతో ఈ వాటర్ ఏటీఎంలు పని చేస్తాయి. ప్రతి రోజు వందలాది మంది పర్యటించే ఎన్టీఆర్ మార్గంలో మొట్టమొదటి వాటర్ ఏటీఎంను గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి ప్రారంభించి కాయిన్ ద్వారా మంచినీటిని పొంది పరిశీలించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







