జమ్ముకశ్మీర్‌లో మరోసారి రక్తపాతం
- August 26, 2017
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులు పోలీస్ భవన సముదాయంలోకి చొరబడి దాడి చేశారు. కాల్పులు జరుపుతూ... గ్రనేడ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8మంది జవాన్లు మృతిచెందారు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లా పోలీస్ లైన్స్ బిల్డింగ్‌లో దాక్కున్న మరో ఉగ్రవాది కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీస్ లైన్లో ఉన్న వారి కుటుంబాలను సురక్షితంగా బయటకు పంపినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







