ఉపరాష్ట్రపతిగా పరిమితులున్నా నా వంతు సాయం చేస్తా అంటున్న వెంకయ్య
- August 26, 2017
స్వర్ణభారతి ట్రస్ట్‌లో మెడికల్ క్యాంప్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతూ....రాష్ట్ర విభజన సమయంలో గట్టిగా పోరాడటం వల్లే అనేక అంశాలు చట్టంలో పెట్టారన్నారు. చట్టంలో ఉంటే ఏదోఒక రోజున ఆహామీలు పట్టాలెక్కుతాయన్నారు. విభజన హామీలన్నీ అమలైతే ఏపి రాష్ట్రం నంబర్ వన్ అవుతుంది. ఉపరాష్ట్రపతిగా పరిమితులున్నా... సందర్భాన్ని బట్టి రాష్ట్ర అంశాలపై స్పందిస్తాన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









