ఉపరాష్ట్రపతిగా పరిమితులున్నా నా వంతు సాయం చేస్తా అంటున్న వెంకయ్య

- August 26, 2017 , by Maagulf
ఉపరాష్ట్రపతిగా పరిమితులున్నా నా వంతు సాయం చేస్తా అంటున్న వెంకయ్య

స్వర్ణభారతి ట్రస్ట్‌లో మెడికల్ క్యాంప్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతూ....రాష్ట్ర విభజన సమయంలో గట్టిగా పోరాడటం వల్లే అనేక అంశాలు చట్టంలో పెట్టారన్నారు. చట్టంలో ఉంటే ఏదోఒక రోజున ఆహామీలు పట్టాలెక్కుతాయన్నారు. విభజన హామీలన్నీ అమలైతే ఏపి రాష్ట్రం నంబర్ వన్ అవుతుంది. ఉపరాష్ట్రపతిగా పరిమితులున్నా... సందర్భాన్ని బట్టి రాష్ట్ర అంశాలపై స్పందిస్తాన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com