తోకచుక్కపై ఆల్కహాల్, చక్కెర ఉన్నట్లు గుర్తించారు
- October 26, 2015
తోకచుక్క నుంచి ఆల్కహాల్ కూడా విడుదలవుతుందని తేలింది. ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ కాంతులు వెదజల్లే తోకచుక్క.. ఆల్కహాల్‌ని కూడా విడుదల చేస్తుందని ఫ్రాన్స్‌లోని పార్సిస్ అబ్జర్వేటరీలోని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ముఖ్యంగా లవ్‌జాయ్ అనే తోకచుక్క ఈ ఏడాది జనవరి 30న సూర్యుడికి అతి దగ్గరగా ప్రయాణించింది. అప్పుడు దాని నుంచి సెకనుకు 20 టన్నుల నీరు విడుదలైంది. అంతేగాకుండా ఈ తోకచుక్క సెకనుకు 500 బాటిళ్ల వైన్‌ను అంతరిక్షంలోకి విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తోకచుక్క విడుదల చేసే వాయువుల్లో 19 రకాల జీవకణాలు ఉన్నట్లు కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేగాకుండా వీటిలో ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు మొదటిసారి గుర్తించామన్నారు. ఇటీవలే తోకచుక్కపై ఆల్కహాల్, చక్కెర ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







