పబ్లిక్ రవాణా రంగంలో సౌదీల కొరకు 167,000 ఉద్యోగాల కల్పన
- August 27, 2017
మక్కా: సౌదీయులతోనే వాహనాలను నడిపేందుకు పరిమితం చేయాలనే మంత్రులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు రవాణా రంగంలో స్థానిక కార్మికుల సంఖ్యను 10 శాతం నుంచి 95 శాతానికి పెంచింది. స్మార్ట్ఫోన్ యాప్ ల ద్వారా తమ సేవలను అందించేవిధంగా ఆధునీకరించనున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ అధిపతి డాక్టర్ రుమైహ్ బిన్ మొహమ్మద్ అల్-రూమిహ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ "అన్ని వయస్సుల స్థానికులకు 167,000 ఉద్యోగ అవకాశాలను కల్పించింది. ఉదాహరణకు 22-25 ఏళ్ళ వయస్సు ఉన్న డ్రైవర్ల సంఖ్య 45,156 కు చేరుకుందని ఆయన అన్నారు. ఈ రంగం యొక్క సౌదీకరణ కారణంగా వినియోగదారులలో సంతృప్తి పెరిగింది. కౌన్సిల్ యొక్క నిర్ణయం వలన పలు ఉద్యోగ అవకాశాల కల్పన జరిగిందని అన్నారు. అలాగే మరియు లక్షల మిలియన్ల రియాళ్లు విదేశాలకు తరలకుండా నిరోధించగలిగేమని చీఫ్ డిప్యూటీ కమిషన్ అధికారి ఫవాజ్ అల్-సెహ్లీ వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







