రాయ్ లక్ష్మీ అందాలకు ఫిదా అవ్వలసిందే

- August 29, 2017 , by Maagulf
రాయ్ లక్ష్మీ అందాలకు ఫిదా అవ్వలసిందే

స్పెషల్ ఐటెం సాంగ్స్‌తో హీట్ ఎక్కించిన రాయ్ లక్ష్మీ మరోసారి వేడి పుట్టించడానికి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు తమిళ, తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో మత్తెక్కించిన రాయ్ లక్ష్మీ బాలీవుడ్ లో జూలీ 2 గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. దానిలో కేవలం రాయ్ లక్ష్మీ అందాల పై ఫోకస్ పెట్టి మత్తెక్కించారు దర్శకనిర్మాతలు. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు రాయ్ లక్ష్మీ అందాలకు ఫిదా అవ్వలసిందే. మీరూ చూసేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com