ఇండియా ప్రాపర్టీ ఫెస్ట్ కు ఎన్. ఆర్. ఐ. నుండి మంచి స్పందన
- October 27, 2015
యూ. ఏ. ఈ. లోని అబుధాబీలో ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకించి ఏర్పాటుచేయబడిన రెండు రోజుల ప్రాపర్టీ షో – ‘ఇండియా ప్రాపర్టీ ఫెస్ట్’ కు అసాధారణ స్పందన లభించింది. , సందర్శకుల నుండి తమకుఅనేక విచారణలు వస్తున్నాయని అందులో పాల్గొన్న సంస్థల వారు తెలిపారు. భారత దేశ రియల్ ఎస్టేట్ రంగంలోని 40 ప్రముఖ సంస్థల వారు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో అందరు వినియోగదారుల బడ్జెట్లకు సరిపడేలా నివాసాల నుండి విల్లాల వరకు, ఇంకా కొన్ని కొత్తగా ఆరంభించబడిన పధకాల వివరాలు అందుబాటులో ఉంచబడ్డాయి. కొనుగోలుదారులు, పెట్టుబడి సంస్థలు మరియు వ్యక్తుల సౌకర్యార్ధం, ఆర్ధిక సంస్థలు కూడా తమ సేవలను అందుబాటులో ఉంచాయి.
తాజా వార్తలు
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!







