'షాలిని' రిలీజ్ డేట్
- August 30, 2017
స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకం ఫై ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్ లు గా పార్సిల్ ఫెమ్ షెరాజ్ దర్శకత్వంలో లయన్ సాయి వెంకట్ సమర్పణలో పి.వి.సత్యనారాయణ నిర్మించిన హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ చిత్రం 'షాలిని'. పల్లెటూరి నుంచి వచ్చిన యువతీ యవకులు సిటీకు వచ్చినప్పుడు వారిక్కడ ఎలాంటి సమస్యలను భయాందోనళను ఎదుర్కొన్నారు వారిలో అసలు దెయ్యంగా ఉన్నది ఎవరు అనే ముఖ్యమైన కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ప్రీ, పోస్టు కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. సెప్టెంబర్ 2న ఆంధ్ర, తెలంగాణ అంతటా దాదాపు 80 నుంచి 100 థియేటర్స్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







