సింధు కి సంపూర్ణ సహకారం ఉంటుందన్న చంద్రన్న
- August 30, 2017
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో రజతం సాధించిన సింధుని ఆయన బుధవారం అభినందించారు. అలాగే అమరావతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుపై గోపిచంద్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







