వాహనంపై దుండగుల దాడి

- August 31, 2017 , by Maagulf
వాహనంపై దుండగుల దాడి

మనామా: దిరాజ్‌ రౌండెబౌట్‌ వద్ద సెక్యూరిటీ ఫోర్సెస్‌కి చెందిన ఓ వాహనంపై దుండగులు దాడి చేశారు. రాత్రి 8.30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. మాలోటావ్‌ కాక్‌టెయిల్స్‌ని సెక్యూరిటీ ఫోర్సెస్‌ ప్రయాణిస్తున్న వాహనంపైకి దుండగులు విసిరారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ అవలేదు. అయితే వాహనం మాత్రం పూర్తిగా కాలిపోయిందని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com