సిఆర్ రుసుము పెంపు నిలిపివేత
- August 31, 2017
మనామా: కమర్షియల్ రిజిస్ట్రేషన్ రుసుము పెంపు నిర్ణయాన్ని ఆరు నెలలపాటు పోస్ట్‌పోన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కామర్స్ మరియు టూరిజం వెల్లడించింది. ముందుగా ఈ ఫీజు పెంపు నిర్ణయాన్ని సెప్టెంబర్ 12 నుంచి అమలు చేయాలనుకున్నారు. తాజా నిర్ణయంతో మార్చి 2018 తర్వాత ఈ ఫీజు పెంపు ఉండొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం అలాగే బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మధ్య చర్చల అనంతరం ఈ వాయిదా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ చర్చలు జరిగాయి. చిన్న వ్యాపారులు, ట్రేడర్స్‌కి సంబంధించిన ఆర్థిక స్థితిగతులపై స్టడీ చేయడానికి ఈ పొడిగింపు ఉపయోగపడ్తుందని బిసిసిఐ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







