అమరవీరుల, జాతీయ దినోత్సవాల సందర్భంగా యూ. ఏ. ఈ. లో 5 రోజుల సెలవు
- October 27, 2015
జాతీయ దినోత్సవం, అమరవీరుల దినోత్సవాల సందర్భంగా యూ. ఏ. ఈ. లోని వివిధ మంత్రిత్వ శాఖల ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబరు 1, మంగళ వారం నుండి ఐదు రోజులు సెలవు ప్రకటించారు. మరల కార్యాలయాలు డిసెంబరు 6, ఆదివారం పునః ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, హిజ్ హైనెస్ షేక్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మెక్టూమ్,యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు&ప్రధానమంత్రి మరియు దుబాయి పరిపాలకుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మెద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబీ యువ రాజు మరియు యూ. ఏ. ఈ. సాయుధ దళాల డేప్యూటీ సుప్రీం కమాండర్, గౌరవనీయ సుప్రీం కౌన్సిల్ సభ్యులు, ఎమిరేట్స్ పరిపాలకులు మరియు యూ. ఏ. ఈ. ప్రజలకు శుభాభినందనలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







