ఈద్ సెలవులలో బాణాసంచా విషయమై జాగ్రత్త, ఒమన్ పోలీసు హెచ్చరిక
- September 01, 2017
బాణాసంచా కొనుగోలు మరియు అమ్మకంపై పర్యవేక్షించేందుకు అదనపు చర్యలు చేపట్టినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ ఓ పి ) ప్రకటించింది. ఈద్ అల్-అధా విధానాలు మరియు ప్రజలు ప్రజా భద్రతకు హాని కలిగించే బాణాసంచా కొనుగోలుచేయరాదని అన్నారు. బాణాసంచాలను అదుపు చేయడానికి లేదా సుల్తానాట్ లో విక్రయించడానికి ఏ ప్రయత్నానైనా నియంత్రించడానికి అన్ని అధికారిక ప్రాంతాల్లో నిషేధిస్తూ సూచనలను ఆర్ ఓ పి జారీ చేసింది. ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రయత్నిస్తున్న వారిని న్యాయస్థానాలకు వారిని అప్పగించడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలను తీసుకొంటారు. ఈ విషయంలో, రాయల్ ఒమన్ పోలీస్ తల్లిదండ్రులను వారి పిల్లలను పర్యవేక్షించమని కోరారు. ఈ బాణాసంచా కొనుగోలు మరియు ఉపయోగించి ప్రమాదాల బారిన పడరాదని వారికి సలహా ఇవ్వాలని ఒక ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









